సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనదారుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనదారుడు బస్సు కిందకు దూసుకెళ్లాడు. బైక్‌తో సహా బస్సు కింద సదరు వ్యక్తి ఇరుక్కుపోవడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్కడే ఉన్న మారేడుపల్లి పోలీసులు, ప్రయాణికులు వెంటనే శ్రమించి ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల చొరవతో బైకర్ ప్రాణం నిలిచింది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
► TV9 News App :
► Watch LIVE:
► తాజా వార్తల కోసం :
► Follow us on WhatsApp:
► Subscribe to Tv9 Telugu Live:
► Like us on Facebook:
► Follow us on Instagram:
► Follow us on Threads:
#Secunderabad #JubileeBusStation #RTCBusAccident #RoadAccident #HyderabadNews #tv9d #tv9telugu
Credits : #Prasad
Uploaded BY : #vijaykanaparthi
source


Shivayya kaapaadu thandri
Kandlu Viniki Denginaaya Ledha Vaniki Denginaaya🧐
ఆర్టిసి చార్జింగ్ బండ్లు స్పీడ్ ఎక్కువ ఉన్నారు సార్ ఇష్టం వచ్చిన నడుపుతారు ఆరని కొట్టుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు ట్రాఫిక్ ని కూడా నేను చాలా సార్లు చూసిన నాకే జరిగింది ఈ విధంగా
Bus drivers are thinking as if they are driving flight
Miyapur road side
Two buses came block the road and they talking each other
Useless traffic rules
Both must be alert and distance mantain cheyali
రోజు రోజుకి బస్సు యాక్సిడెంట్ ఎక్కువ అవుతుంది
Nenu mumbai bus naduptanu charging bus driver la kutta chekkali
😮😢😢😢😢😢😢