iSmart News : తమిళనాడు గుళ్ల మంత్రి స్టింగ్ ఆపరేషన్ ! | Tamilnadu Temples – TV9


0



iSmart News : తమిళనాడు గుళ్ల మంత్రి స్టింగ్ ఆపరేషన్ ! | Tamilnadu Temples – TV9
► TV9 News App :

► Watch LIVE:

► తాజా వార్తల కోసం :

► Follow us on WhatsApp:

► Follow us on X :

► Subscribe to Tv9 Telugu Live:

► Like us on Facebook:

► Follow us on Instagram:

► Follow us on Threads:
#tamilnadu #temple #ismartnews #tv9telugu #tv9

source


Like it? Share with your friends!

0

What's Your Reaction?

hate hate
0
hate
confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
geeky geeky
0
geeky
love love
0
love
lol lol
0
lol
omg omg
0
omg
win win
0
win

45 Comments

Your email address will not be published. Required fields are marked *

  1. తెలంగాణలో ఉన్న సమస్యలు చెప్పుకోలేక ఈ సన్నాసులు వాళ్ళ న్యూస్ చెప్పుకుంటున్నారు

  2. ఈ విధమైన పద్ధతి అన్ని దేవదాయ శాఖలో జరుగుతున్నది సార్
    అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బంది అధికారులు ఇలా అడ్డంగా దండుకుంటున్నారు దేవుని యొక్క సొమ్ము పేదవాడి ఒక కష్టం

  3. మన సనాతన ధర్మం బతికి ఉండాలంటే హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దోపిడీకి కళ్లెం వేయాలి తప్పు చేసిన వారిని దేవుడు దేవుడు ఎప్పుడో దేవుడు శిక్షిస్తాడు అనుకోవడం భ్రమ అని అడిగి మనిషిలోని మానవత్వం తగ్గి సనాతన ధర్మం అంతరించిపోతున్న ది తప్పు చేసినవారిని వెంటనే శిక్షించే చట్టాలు రావాలి అప్పటిదాకా తప్పు చేసిన వారి ఆస్తులు జట్టు చేయాలి

  4. మన హిందూ దేవాలయాలు ఉన్నదే భక్తులను దోచుకోవడానికి. ఈ ఒక్క గుడి అనే కాదు ప్రతి గుడి అంతే.

  5. అరుణాచలం లోనూ ఎలానే చేస్తున్నారు ఒక్కరిదేగర 3000/- రూపాయిలు తీసుకొని ఫస్ట్ గర్బగుడి లోనికి తీసుకెళి దర్శనం చేయిస్తా అన్నాడు మేము చాలా రాధిగ ఉండడంతో మరియు చిన్న పిల్లలు ఉన్నారు అన్ని మేము 6 మెంబెర్స్ వేలం వాళ్ళది టోటల్ నెట్వర్క్ ఉంది లోపల 30 నిమిషాలలో దర్శనం చేసుకున్నాం గుడి మెయింటైన్సెస్ సరిగలేదు బయట గుడి పరిసరాలలో చెత్త ఉంది ఒక్క క్యూ పద్ధతి లేదు లైన్ లో ఎమర్జెన్సీ exit లేదు వాటర్ లేవు పట్టించుకొనే వల్లే లేరు అలా చాలా హిందు దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులొ

  6. ముందు అతని జీతం ఎంత ఆది తెలుసుకోవాలి. ప్రభుత్వాలు ఇచ్చే జీతం సరిపోతుందో లేదో తెలియదు. అవిఏమీ లేకుండా ఇలాచేయకూడదు. గుళ్ళో వసతులు ఎలావున్నాయి అవి అవసరం లేదు. భక్తులు ఇచ్చే డబ్బులు కావాలి. పూజారులకు జీతాలు ఎక్కువ ఇవ్వకూడదు. అయినా వారు నోరుమూసుకుని పనిచేయాలి. లక్షలు జీతాలు తీసుకునే వాళ్లు మాత్రం లంచాలు తీసుకోవచ్చు ఆది తప్పుకాదు.

  7. dochukunedi yekkuva registration offices lo. akkada 1% commission andaru teesukuntaru. AP, telangana, Tamilnadu, yekkada vadalakudna, ilanti sting operations cheyyandi.

  8. అసలు ఇలాంటి పైరవీలు పంతుళ్ళు చేయరు. పంతులు లైను మధ్యలో ఎందుకుంటాడు? నేను వెళ్ళాను. మాకు కనబడలేదు. చేశాడే అనుకుందాం. ఆయన కి నెల జీతం ఎంత ఇస్తున్నారు? ముందు అది చెప్పాలి ఆ మంత్రి. తెలుగు రాష్ట్రాల్లో అర్చకుల అధ్వాన్నమైన పరిస్థితి అందరికీ తెలిసిందే. తమిళనాడు మరీ అధ్వాన్నం!

  9. చర్చులు, పాస్టర్లు, వక్ఫ్, మసీదులు, మదర్సాలు అన్నీ తనిఖీ చేయండి.

  10. Arunachalamlo ayite avineetiki gap lekunda potundi…e madhya ladies ki amailaku security ledu. gang rapes avtrunai edo thu tu mantrana arrestlu but zero actions. Temple meeda enta aadayam vastundo e madhya mana telugu states n karnataka valato.

Choose A Format
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge
Poll
Voting to make decisions or determine opinions
Story
Formatted Text with Embeds and Visuals
List
The Classic Internet Listicles
Countdown
The Classic Internet Countdowns
Open List
Submit your own item and vote up for the best submission
Ranked List
Upvote or downvote to decide the best list item
Meme
Upload your own images to make custom memes
Video
Youtube and Vimeo Embeds
Audio
Soundcloud or Mixcloud Embeds
Image
Photo or GIF
Gif
GIF format