Watch & Enjoy Gundu Sudhi Song with Telugu Lyrics from the Blockbuster Telugu Movie Chatrapathi, featuring Prabhas, Shriya Saran, Music Composed by MM Keeravani and Directed by SS Rajamouli on Maa Paata Mee Nota.
#GunduSudhi #Chatrapathi #Prabhas #ShriyaSaran #MMKeeravani #Sunitha #SSRajamouli
🎧 Song Credits🎙
Song Name: Gundu Sudhi
Singers: M. M. Keeravani, Sunitha
Lyrics: Chandrabose
Music Director: M. M. Keeravani
Movie Details:-
Movie Name: Chatrapathi
Banner: Sri Venkateswara Cine Chitra
Producer: B. V. S. N. Prasad
Director: S. S. Rajamouli
Star Cast: Prabhas, Shriya Saran
Music: M. M. Keeravani
#TeluguSongs #LoveSongs #RomanticMelodies #EvergreenHits #TeluguPopularSongs #TeluguMelodySongs #TeluguLyricalSongs #MaaPaataMeeNota
Gundu Sudhi Song Telugu Lyrics:-
గుండుసూది.. గుండుసూది… గుచ్చుకుంది గుండుసూదీ
గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండులూదీ
గుండుసూది.. గుండుసూది… గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించన నెప్పి నీది హాయ్ తెపించన ఊది ఊది…
తగిన వేళల తొలిసారి పెదవి వేళల మలిసారి
పడక వేళల ప్రతిసారి పగటి వేళల ఒకసారి
ఈ కోపతాపలన్ని తీరేలాగా నన్నే ఊపాలి బ్రహ్మచారి
నీ గోరువంకలోన చేరే వేళ నేనే అయిపోనా భామాచారి
అమ్మమొ అబ్బబ్బబో అయ్యయ్యయ్యో అన్నా వినక
అచచో చిచో పిచో సిగులకే సెలవిచో వచ్చేయ్ వెనక
చూపలయ్యో ఊపు నీది నాకు చెప్పాలయ్యో తీపి సోది
నీకు బోలెడు అది ఉంది నాకు బూటెడు ఇది ఉంది
ఎత్తిపోతల పదునుంది ఉక్కపోతల పని ఉంది
మత్తుల్లో గమత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లో ఈది ఈది
చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోనా మారాలి తేదీ తేదీ
ఇంకింకా ఇంకా ఇంకా కావలింకా అహ చురక
స్త్రీ లంక చూడలింకా నాతోనే కూడింకా చిపో అనక
నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసేయనా జన్మ ఖైదీ
Watch Latest Telugu Lyrical Songs Here ▶️
Follow us on Facebook ►
Follow us on Instagram ►
Follow us on Twitter ►
——————————————————————————————
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu :
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook:
👉 Follow us on Twitter:
👉 Follow us on Instagram:
👉 Subscribe to Maa Paata Mee Nota :
source


❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤