Not recently active TV9 Telugu Digital

@tv9_telugu_digital

Member since January 6, 2026

Total Reads: 2
Total Posts: 1
  • Secunderabad | సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదం! – TV9 సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనదారుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనదారుడు బస్సు కిందకు దూసుకెళ్లాడు. బైక్‌తో సహా బస్సు కింద సదరు వ్యక్తి ఇరుక్కుపోవడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్కడే ఉన్న మారేడుపల్లి పోలీసులు, ప్రయాణికులు వెంటనే శ్రమించి ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల చొరవతో బైకర్ ప్రాణం నిలిచింది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ► TV9 News App : ► Watch LIVE: […]