iSmart News : తమిళనాడు గుళ్ల మంత్రి స్టింగ్ ఆపరేషన్ ! | Tamilnadu Temples – TV9
► TV9 News App :
► Watch LIVE:
► తాజా వార్తల కోసం :
► Follow us on WhatsApp:
► Subscribe to Tv9 Telugu Live:
► Like us on Facebook:
► Follow us on Instagram:
► Follow us on Threads:
#tamilnadu #temple #ismartnews #tv9telugu #tv9
source


బ్రాహ్మణులను అవమానిస్తారా…. ఏమనుకుంటున్నారు….
తెలంగాణలో ఉన్న సమస్యలు చెప్పుకోలేక ఈ సన్నాసులు వాళ్ళ న్యూస్ చెప్పుకుంటున్నారు
కాళహస్తి లో ఇలా నే ఉన్నదీ
కొత్త లో అంతే
👌👌👌👌
ఈ విధమైన పద్ధతి అన్ని దేవదాయ శాఖలో జరుగుతున్నది సార్
అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బంది అధికారులు ఇలా అడ్డంగా దండుకుంటున్నారు దేవుని యొక్క సొమ్ము పేదవాడి ఒక కష్టం
Do the same for Arunachalam worst managemment
Ma telangana gudala manthri anto
The real responsible ministe starts real duty
Super sir
మన సనాతన ధర్మం బతికి ఉండాలంటే హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దోపిడీకి కళ్లెం వేయాలి తప్పు చేసిన వారిని దేవుడు దేవుడు ఎప్పుడో దేవుడు శిక్షిస్తాడు అనుకోవడం భ్రమ అని అడిగి మనిషిలోని మానవత్వం తగ్గి సనాతన ధర్మం అంతరించిపోతున్న ది తప్పు చేసినవారిని వెంటనే శిక్షించే చట్టాలు రావాలి అప్పటిదాకా తప్పు చేసిన వారి ఆస్తులు జట్టు చేయాలి
Tamilanadu motham elane unnayi,,memu 2,3,4 june lo velli vacham
Hindus money government tesukoni church ki estaru
శ్రీ కాళహస్తి లో ప్రతీ రోజు జరిగేది ఇదే
Good
Superrr
❤❤❤❤❤😂❤😂
Thats great Thalapathi vijay government. Excellent
ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎక్కువ అవినీతి ❓
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
👌👌👌👌💪💪💪💪
క్రిస్టియన్ పాలనలో హిందూ ప్రజలను కాపాడే పద్దతి
మన హిందూ దేవాలయాలు ఉన్నదే భక్తులను దోచుకోవడానికి. ఈ ఒక్క గుడి అనే కాదు ప్రతి గుడి అంతే.
👍
అరుణాచలం లో దారుణం గా ఉంది అందరూ ఆంధ్రా వాళ్ళు
అరుణాచలం లోనూ ఎలానే చేస్తున్నారు ఒక్కరిదేగర 3000/- రూపాయిలు తీసుకొని ఫస్ట్ గర్బగుడి లోనికి తీసుకెళి దర్శనం చేయిస్తా అన్నాడు మేము చాలా రాధిగ ఉండడంతో మరియు చిన్న పిల్లలు ఉన్నారు అన్ని మేము 6 మెంబెర్స్ వేలం వాళ్ళది టోటల్ నెట్వర్క్ ఉంది లోపల 30 నిమిషాలలో దర్శనం చేసుకున్నాం గుడి మెయింటైన్సెస్ సరిగలేదు బయట గుడి పరిసరాలలో చెత్త ఉంది ఒక్క క్యూ పద్ధతి లేదు లైన్ లో ఎమర్జెన్సీ exit లేదు వాటర్ లేవు పట్టించుకొనే వల్లే లేరు అలా చాలా హిందు దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులొ
This is I don't like in Tiruchendur Last week I want same problem 😢
👌👌👌👌🚩🚩🚩🙏🙏
Elage chesukuntu pothe next gelavadu
Is it TVK vijay government?
పంతులు షాకు రమేష్ అన్న రాక్😊
దేవుడి దర్శనానికి ప్రతిచోట వ్యాపారం అయిపోయింది
He can visit masjids and churches to see what happens
He can investigate how many temple lands looted by other religions, how many non Hindus workin in temples spoiling sanctity
Of u r post us true this is last focus item
Good work but pujarulaki ippudu vundey avasaralaku thaggattulu facilities ivvandi manchi salary ivvandi baguntundhi alagey maths marpiduli cheysey gumpunu kuda pattukondi baguntundhi
ముందు అతని జీతం ఎంత ఆది తెలుసుకోవాలి. ప్రభుత్వాలు ఇచ్చే జీతం సరిపోతుందో లేదో తెలియదు. అవిఏమీ లేకుండా ఇలాచేయకూడదు. గుళ్ళో వసతులు ఎలావున్నాయి అవి అవసరం లేదు. భక్తులు ఇచ్చే డబ్బులు కావాలి. పూజారులకు జీతాలు ఎక్కువ ఇవ్వకూడదు. అయినా వారు నోరుమూసుకుని పనిచేయాలి. లక్షలు జీతాలు తీసుకునే వాళ్లు మాత్రం లంచాలు తీసుకోవచ్చు ఆది తప్పుకాదు.
dochukunedi yekkuva registration offices lo. akkada 1% commission andaru teesukuntaru. AP, telangana, Tamilnadu, yekkada vadalakudna, ilanti sting operations cheyyandi.
శభాష్ మంత్రి గారు
Waste only
Arunachalam lo kuda ఇంతే
Superb
సూపర్ సార్
అసలు ఇలాంటి పైరవీలు పంతుళ్ళు చేయరు. పంతులు లైను మధ్యలో ఎందుకుంటాడు? నేను వెళ్ళాను. మాకు కనబడలేదు. చేశాడే అనుకుందాం. ఆయన కి నెల జీతం ఎంత ఇస్తున్నారు? ముందు అది చెప్పాలి ఆ మంత్రి. తెలుగు రాష్ట్రాల్లో అర్చకుల అధ్వాన్నమైన పరిస్థితి అందరికీ తెలిసిందే. తమిళనాడు మరీ అధ్వాన్నం!
చర్చులు, పాస్టర్లు, వక్ఫ్, మసీదులు, మదర్సాలు అన్నీ తనిఖీ చేయండి.
Arunachalamlo ayite avineetiki gap lekunda potundi…e madhya ladies ki amailaku security ledu. gang rapes avtrunai edo thu tu mantrana arrestlu but zero actions. Temple meeda enta aadayam vastundo e madhya mana telugu states n karnataka valato.