అమెరికా కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు మృతి చెందారు. పాలకొల్లుకు చెందిన కృష్ణకిషోర్, ఆయన భార్య ఆశా మృతి చెందారు. తీవ్రగాయాలతో కృష్ణకిషోర్ కుమారుడు, కుమార్తె చికిత్స పొందుతున్నారు. అమెరికాలో కృష్ణకిషోర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కృష్ణకిషోర్ దంపతుల మృతితో పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అమెరికాలో రోడ్డు ప్రమాదం పాలకొల్లు దంపతులు..! – TV9
► TV9 News App :
► Watch LIVE:
► తాజా వార్తల కోసం :
► Follow us on WhatsApp:
► Subscribe to Tv9 Telugu Live:
► Like us on Facebook:
► Follow us on Instagram:
► Follow us on Threads:
#usa #palakollu #tv9telugu #tv9
source


0😊
Rip sir madam🙇♂️🙇♂️🙇♂️
Kissu amen
Chala Badaga Undi❤❤❤❤❤❤❤❤😢😢😢😢
పాపం .
వారి కి ఆత్మ శాంతి కలుగుగాక
Pillala situation…okaraina migilinte bhagundedhi …further situation. Pillalu😢
So sad
Rip
మాది పాలకొల్లు అడ్రెస్స్?
Very miserable